#IPL2022 గంభీర్ ఉగ్ర రూపం చూసి KL Rahul హడల్
Published : May 26, 2022, 06:10
మ్యాచ్ ఓడిపోయిన తరువాత లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ తమ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో కోపంగా మాట్లాడాడు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు తమ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల అసంతృప్తిగా ఉన్న గంభీర్, ఓటమితో తీవ్ర నిరాశకు గురయ్యాడు. రాహుల్‌తో కూడా చాలా విచారకరంగా మాట్లాడాడు