By : Oneindia Telugu Video Team
Published : June 03, 2017, 01:43

కుంబ్లేని కొనసాగిద్దామా? తీసేద్దామా?

ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ అనిల్ కుంబ్లే మ‌ధ్య నెలకొన్న విభేదాల‌కు ఫుల్‌స్టాప్ పెట్ట‌డానికి మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ రంగంలోకి దిగాడు. ముగ్గురు సభ్యుల క్రికెట్ సలహా కమిటీలో సభ్యుడిగా ఉన్న గంగూలీ శుక్రవారం మ‌ధ్యాహ్నం టీమిండియా బస చేసిన హోటల్‌లో కలిశాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా