• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 30, 2019, 05:30
    Duration : 02:14

    కోహ్లీకి థాంక్స్ చెప్పిన గంగూలీ

    ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో డే/నైట్ టెస్ట్ ఆడే ప్రతిపాదనకు అంగీకరించినందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కృతజ్ఞతలు తెలిపాడు. భారత్‌లో తొలి డే/నైట్‌ టెస్టు మ్యాచ్ జరగబోతోంది. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న రెండో టెస్టును ఫ్లడ్ లైట్ల కింద నిర్వహించాలన్న బీసీసీఐ ప్రతిపాదనకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంగీరించిన సంగతి తెలిసిందే
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా