By: Oneindia Telugu Video Team
Published : September 06, 2017, 03:43

గౌరి లంకేష్ హత్య: పోలీసుల అదుపులో హంతకుడు అశోక్ !

Subscribe to Oneindia Telugu

ప్రముఖ పాత్రికేయురాలు, లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరి లంకేష్ హత్య కేసులో కర్ణాటక పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. గౌరి లంకేష్ హత్య కేసులో అనుమానిత నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా