By : Oneindia Telugu Video Team
Published : October 15, 2017, 11:42

గౌరీ లంకేష్ హత్య : నిందితుల ఊహాచిత్రాలు విడుదల

సంచలనం రేపిన జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుల ఊహా చిత్రాలను విడుదల చేశారు. 38 రోజుల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత సిట్ గౌరీ లంకేష్‌ హత్య కేసులో ఇద్దరు అనుమానితుల ఊహాచిత్రాలను విడుదల చేసింది. ప్రజలెవరైనా వీరిని గుర్తిస్తే తమకు తెలియజేయాలని కోరింది. సిట్‌ ప్రధాన దర్యాప్తు అధికారి బీకే సింగ్‌ మాట్లాడుతూ.. సిసిటివి ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ఆధారంగా ఇరువురు నిందితుల నమూనా చిత్రాలను తయారు చేసినట్లు తెలిపారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా