By: Oneindia Telugu Video Team
Published : April 10, 2017, 02:23

Get out of my Contry భారతీయుడికి తుపాకీ బెదిరింపు

Subscribe to Oneindia Telugu

అమెరికాలో భారతీయులపై జరుగుతున్న వరుస దాడులు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ తెలుగు యువకుడిని తుపాకీతో బెదిరింపులకు గురిచేసిన దుండగుడు.. అతడు పనిచేసే సంస్థలో దోపిడీకి పాల్పడ్డారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా