By: Oneindia Telugu Video Team
Published : January 31, 2017, 11:49

ఇంటింటికి తిరిగిన మేయర్

Subscribe to Oneindia Telugu

స్వచ్ఛ సర్వేక్షన్ అవగాహన యాత్రలో భాగంగా మేయర్ బొంతు రామ్మోహన్ మేడ్చల్ జిల్లాలో పర్యటించారు. నేరేడుమెట్ డివిజన్, వినాయక డివిజన్ ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటికి తిరిగి తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలని సూచించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా