By: Oneindia Telugu Video Team
Published : December 20, 2017, 06:52

గర్ల్స్ పార్టీ డ్రెస్సింగ్ టిప్స్..!

Subscribe to Oneindia Telugu

గర్ల్స్ కి మేకప్ అన్నా..డ్రెస్సెస్ అన్నా..స్టైల్ గా కనిపించడం..అన్నా పడి చచ్చిపోతారు..అందులో ఏ మాత్రం డౌట్ లేదు..డిఫరెంట్ డిఫరెంట్.. ట్రెండీ ట్రెండీ డిజైన్స్ చూస్తే మాత్రం అవి కొనకుండా ఉండలేరు..ప్రెసెంట్ పార్టీస్, పబ్స్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి..వాటికి తగ్గట్టు లుక్స్ వుండడం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు..కానీ మన లుక్ ట్రెండీ గా వుందా ? లేదా ఓల్డ్ ఫ్యాషన్ లా ఉందా అనేది మన డ్రెస్సింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో..పార్టీస్ కి వెళ్ళేటపుడు ఎటువంటి డ్రెస్సెస్ ని ప్రిఫర్ చేస్తే బావుంటుందో చూద్దాం...లైట్ పింక్ కలర్ లో ఇలా మినీ లాగా వుండి, టాప్ కాస్త ఫ్రిల్స్ టైప్ లో వుండేవి చాలా గ్రాండ్ గా కనిపిస్తాయి. దానికి తగ్గ హ్యాండ్ బాగ్ అండ్ పాయింట్ హీల్స్ ని ప్రిఫర్ చేయాలి. అబ్వియస్లీ పార్టీస్ కి వెళ్ళేటపుడు స్టైలిష్ అండ్ హాట్ లుక్ రావాలంటే పాయింట్ హీల్ ఇస్ మస్ట్. అండ్ నెక్స్ట్ ఇలా బ్లాకు అండ్ వైట్ కాంబినేషన్ కూడా సూపర్ లుక్ ని ఇస్తుంది. స్కర్ట్ బొట్తోమ్స్ క్యూట్ లుక్ ని ఇస్తాయి.సో ఇది ప్రిఫర్ చేసిన బెస్ట్.. నెక్స్ట్ పార్టీస్ అనగానే రెడ్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు..లాంగ్ అవుట్ ఫిట్ విత్ సైడ్ కట్ వున్నవి, కాస్త హైట్ వున్న వాళ్లకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ షైనీ డ్రెస్సెస్..పార్టీస్ లో సెంటర్ అఫ్ అట్రాక్షన్ అవ్వాలనుకునే వారికి ఇలాంటి మినీ టైప్ ఫుల్ స్లీవ్ డ్రెస్ బెస్ట్ ఆప్షన్..నెక్స్ట్ ఇలాంటి లాంగ్ అవుట్ ఫిట్ విత్ సెల్ఫ్ డిజైన్ వున్నవి కూడా పార్టీస్ కి బెస్ట్ లుక్ ని ఇస్తాయి..సో ఇలాంటి అవుట్ ఫిట్స్ గనుక పార్టీస్ లో ప్రిఫర్ చేస్తే లుక్ పరంగా బెస్ట్ పార్టీ గర్ల్ మీరే అవుతారు..

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా