• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : April 13, 2021, 09:30
    Duration : 02:10

    IPL 2021 ఇడియట్స్ మ్యాక్స్‌వెల్ ని తిట్టిన కోహ్లీ !

    ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ వేలానికి ముందే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) క్యాప్ అందుకున్నానని ఆ జట్టు ఆల్‌రౌండర్, ఆస్ట్రేలియా విధ్వంసకర ప్లేయర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ తెలిపాడు. ఫిబ్రవరిలో చెన్నై వేదికగా జరిగిన ఈ మినీ వేలంలో మ్యాక్సీ కోసం ఫ్రాంచైజీలన్నీ పోటీపడిన విషయం తెలిసిందే.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా