బంగారం ధరలపై పండుగల మెగా ప్లాన్..చైనా టర్కిలే కారణమా..?
Published : October 06, 2022, 01:40
భారతీయులు దసరా, దీపావళి, ధంతేరస్ జరుపుకుంటారు. ఈ పండుగల సమయంలో బంగారం కొనడాన్ని శుభప్రదంగా భావిస్తారు. పైగా వీటి తర్వాత పెళ్లిళ్ల సీజన్ వస్తుంది. అందువల్ల దీనిని దేశంలో అతిపెద్ద బంగారం కొనుగోలు సీజన్లలో ఒకటని వ్యాపారులు చెబుతుంటారు.