By: Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 04:02

ఇదీ పవన్ కళ్యాణ్ అంటేసుదీర్ఘ సమస్యపై మరో విక్టరీ

Subscribe to Oneindia Telugu

రాజకీయాల్లోకి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం సాధిస్తున్నారనే విమర్శకులకు మరో చెంపపెట్టు. జనసేనాని విజ్ఞప్తికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరోసారి సానుకూలంగా స్పందించింది. తొలుత తమ విజ్ఞప్తికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదని, పవన్ చెప్పగానే పని అయిపోయిందని విద్యార్థులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పవన్ కళ్యాణ్ అంటే అని, ఆయన అనుకుంటే ఏదైనా సాధ్యమే అంటున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా