By: Oneindia Telugu Video Team
Published : August 28, 2017, 04:06

గోవా ఉపఎన్నికలో మనోహర్ పారికర్ విజయం

Subscribe to Oneindia Telugu

గోవా అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ విజయం సాధించారు. బిజెపి తరఫున పనాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప అభ్యర్థిపై 4,803 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ గోవా అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చిన విషయం తెలిసిందే.తన గెలుపు అనంతరం పారికర్ మాట్లాడారు. గోవాను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని చెప్పారు. ఇక రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నానని, వచ్చే వారంలో ఢిల్లీకి వెళ్లి రాజీనామా ఇస్తానని తెలిపారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా