By: Oneindia Telugu Video Team
Published : July 24, 2017, 04:02

అమ్మో... దెయ్యం తలతో మేక ని చూసారా?

Subscribe to Oneindia Telugu

రాక్షస రూపంతో మేకపిల్ల జన్మించడంతో... దాన్ని చూసిన ప్రజలు జడుసుకున్నారు. భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన అర్జెంటీనాలోని శాన్ లూయిస్ లో జరిగింది. మేకపిల్ల కళ్లు ఊహకు అందని విధంగా లోపలకు కుచించుకుపోయి ఉన్నాయి. అంతేకాదు, దాని మొహం మేక మొహంలా కాకుండా, ఓ రాక్షసుడిని తలపించేలా ఉంది. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని, భయానికి గురవుతున్న ప్రజలకు ధైర్యం చెప్పారు. అయితే, మేకపిల్ల మొహం మాత్రమే వికృతంగా ఉందని, మిగిలిన భాగమంతా మామూలుగానే ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేకపిల్ల ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా