By: Oneindia Telugu Video Team
Published : August 11, 2017, 03:33

యుద్ద ప్రచారం తో రూపాయి పతనం స్టాక్ మార్కెట్లపై ప్రభావం...

Subscribe to Oneindia Telugu

ఉత్తరకొరియా హెచ్చరికల పుణ్యమాని ఇప్పటికే అమెరికన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలగా.. ఆ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై కూడా పడింది. సెన్సెక్స్ 300పాయింట్ల మేర భారీగా పతనమైంది. నిఫ్టీకి కూడా గట్టి దెబ్బ తగిలింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా