By : Oneindia Telugu Video Team
Published : February 22, 2017, 10:34

దేవుళ్ళకు కాస్ట్లీ సమర్పణలు.. బాలాజీ కి 5 కోట్ల బంగారు కిరీటం..

తెలంగాణా సి.ఎం. కల్వకుంట్ల చంద్ర శేకర్ రావు కుటుంబ సమేతంగా తిరుమలని దర్శించుకున్నాడు.. తన కోరికలు సహకారం చేసాడనో, తెలంగాణా వస్తే ఇస్తా అని మొక్కుకున్నాడో, తెలంగాణాలో నిరుద్యోగం అనే మాట దూరం అవ్వాలనో,బంగారు తెలంగాణ కోసమో గాని ఆ వడ్డీ కాసుల వాడికి కాస్ట్లీ కిరీటం సమర్పించుకున్నాడు కెసిఆర్,, ఈ కిరీటం ఖరీదు అక్షరాల 5 కోట్ల 60 లక్షలు. అంతే కాదు తరువాత కురవి లోని వీరబద్ర స్వామి దేవాలయం కూడా ఈ వారంలో దర్శించుకుని ఆ స్వామి కి స్వచ్చమైన బంగారంతో చేయించిన మీసాలని సమర్పించానున్నాడని సమాచారం. ఈ దేవుళ్ళ కి కృతజ్ఞతలు తెలిపే దర్శన విహార యాత్రలో వరంగల్ లోని భద్ర ఖాళి కి 3 కోట్ల 50 లక్షల విలువైన కిరీటం సమర్పించుకున్నాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా