By : Oneindia Telugu Video Team
Published : March 31, 2017, 02:24

యూట్యూబ్ వల్ల గూగుల్ కు పెద్ద దెబ్బ

అభ్యంతరకర వీడియోల వద్ద తమ ప్రకటనలను ప్రచురిస్తున్నారనే కారణంగా యూట్యూబ్ కు ప్రకటనలను ఇవ్వమని తేల్చేశాయి కంపెనీలు. దీంతో యూట్యూబ్ పేరెంట్ కంపెనీ గూగుల్ కు పెద్ద దెబ్బతగిలే అవకాశం ఉంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా