By: Oneindia Telugu Video Team
Published : August 14, 2017, 12:34

గోరఖ్ పూర్ లో చిన్నారుల మరణాలు అసలేం జరిగిందంటే ?

Subscribe to Oneindia Telugu

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస చిన్నారుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పరిస్థితిని సమీక్షించేందుకు గోరఖ్ పూర్ ఆసుపత్రికి వెళ్లారు. ఆయనతో పాటు సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా