By: Oneindia Telugu Video Team
Published : August 10, 2017, 01:04

పాఠశాలలో అమ్మాయిల రికార్డింగు డ్యాన్సు ...( వీడియో)

Subscribe to Oneindia Telugu


సర్కారు బడి సాక్షిగా అమ్మాయిలు అర్దనగ్నంగా నృత్యం చేసిన బాగోతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది. యూపీలోని మీర్జాపూర్ గ్రామంలో రక్షాబంధన్ వేడుకలు ముగిశాక ఈ ఘోరం చోటుచేసుకుంది. అదేరోజు స్థానిక గ్రామ పెద్ద రాంకేష్ యాదవ్ జన్మదినం కావడంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సెలవు ప్రకటించేసి అమ్మాయిలను రప్పించి వారితో అర్దనగ్నంగా నృత్యం చేయించారు. కొందరు పాఠశాలలోనే మద్యం తాగి అమ్మాయిల రికార్డింగు డ్యాన్సుతో మజా చేశారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా