• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 24, 2020, 03:10
    Duration : 02:26

    ఏపీతో పాటు 16 రాష్ట్రాలకు రూ. 6 వేల కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల!!

    ప్రత్యేక రుణాలు తీసుకునే ప్రణాళిక(స్పెషల్ బారోయింగ్ ప్లాన్)లో భాగంగా అరువుకు తీసుకున్న మొత్తం రూ. 6,000 కోట్లను కేంద్రం రాష్ట్రాలకు మొదటి దఫాగా విడుదల చేసింది. వస్తువ సేవల పన్ను(జీఎస్టీ) పరిహారంగా ఈ మొత్తాన్ని అందజేసింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం 5.19% వడ్డీ రేటుతో అరువు తీసుకుంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా