By: Oneindia Telugu Video Team
Published : July 10, 2017, 06:30

సెక్స్ వర్కర్లకు కూడా జీఎస్టీ బెడద

Subscribe to Oneindia Telugu

భారతదేశ అతిపెద్ద ఆర్థిక సంస్కరణ అయిన జీఎస్టీ ఎఫెక్ట్ అన్ని వర్గాలపై పడుతున్న సంగతి తెలిసిందే. ఏ ఒక్క రంగాన్ని మినహాయించకుండా మోగిపోతున్న ఈ భారం తాజాగా సెక్స్ వర్కర్లకు సైతం చుక్కలు చూపిస్తోంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా