By: Oneindia Telugu Video Team
Published : December 31, 2016, 04:52

తిరుమలలో గుజరాత్ సిఎం రూపానీ

Subscribe to Oneindia Telugu

గుజరాత్ ప్రజలకు ప్రతినిధిగా, భారతదేశానికి పౌరుడిగా ప్రజలందరికి మంచి జరగాలని శ్రీవేంకటేశ్వరస్వామివారిని ప్రార్ధించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయరుపాని అన్నారు. తిరుమల స్వామివారి దర్శనార్థం బుదవారం రాత్రి తిరుమలకు వచ్చిన ఆయన గురువారం..ఉదయం విఐపీ బ్రేక్ ప్రారంభంలో ఆలయంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు గజురాత్ ముఖ్యమంత్రి విజయరుపానికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా