By: Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 03:23

చిన్నారులతో డేరాబాబా సెక్స్

Subscribe to Oneindia Telugu

డేరాబాబా రామ్ రహీమ్ సింగ్‌ను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన రాసలీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. దేవుడి పేరుతో డేరా బాబా అనేక దాష్టీకాలు విచారణలో బయటకు వస్తున్నాయి. మహిళలనే కాదు , స్కూల్ పిల్లలపై కూడ రామ్ రహీమ్ బాబా లైంగిక వేధింపులకు పాల్పడేవాడని విచారణలో వెలుగుచూసింది. బాబా వేధింపులకు గురైన వారిలో చాలా మందికి వివాహలు కూడ జరిగాయని గతంలో ఆశ్రమంలో పనిచేసి గురుదాస్ సింగ్ టూడ్ చెప్పారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా