By: Oneindia Telugu Video Team
Published : September 18, 2017, 02:35

బాబా, హనీలది ఒకే మంచం.. కత్రీనాఖైఫ్ లాగా....

Subscribe to Oneindia Telugu

డేరాబాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఆరాచకాలన్నీ ఒక్కొక్కటీ బట్టబయలవుతున్న సంగతి తెలిసిందే. జైలుకు వెళ్లిన తరువాత.. ఆయన ఆశ్రమంలోని ఒకరిద్దరు సాధ్వీలు బయటకు వచ్చి పలు విషయాలు వెల్లడిస్తున్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా