By : Oneindia Telugu Video Team
Published : August 26, 2017, 01:04

రైలు తగలబెట్టిన బాబా అనుచరులు పెరుగుతున్న మృతుల సంఖ్య

అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్, రాక్‌ స్టార్‌గా గుర్తింపు పొందిన‌ బాబా గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్ దోషి అని హ‌ర్యానాలోని పంచ‌కుల సీబీఐ కోర్టు తీర్పునిచ్చిన నేప‌థ్యంలో పంజాబ్, హ‌ర్యానాల్లో ఆయ‌న భ‌క్తులు విధ్వంసానికి పాల్ప‌డుతున్నారు. సీబీఐ కోర్టులో తీర్పు వెలువడిన వెంటనే ఆ కోర్టు ప్రాంగ‌ణం వ‌ద్ద ఉన్న మీడియా వాహనాలపై దాడి చేశారు. వారిని చెద‌ర‌గొట్టేందుకు పోలీసులు వాటర్‌ కేన్లు, బాష్పవాయువును ప్ర‌యోగించారు. పంజాబ్‌లో రైల్వేస్టేషన్లు, పెట్రోల్‌ బంకుల‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా