By: Oneindia Telugu Video Team
Published : April 04, 2017, 04:40

హెచ్1బీ వీసాకి ఇక అవస్థలే..

Subscribe to Oneindia Telugu

ఎన్నికల హామీలను అమలుచేసే దిశగా అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తున్నారు. గత ఏడాది చెప్పినట్లుగా అమెరికా పౌరులకే అధిక టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. హెచ్1బీ వీసా దుర్వినియోగం, ఇందులో అవకతవకలపై దృష్టి సారించినట్లు అమెరికా హోమ్ ల్యాండ్ భద్రతా అధికారులు సోమవారం ప్రకటించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా