By : Oneindia Telugu Video Team
Published : July 29, 2017, 03:14

అభినవ్ ముకుంద్ ఇంటర్వ్యూ...

తనకు అందివచ్చిన అవకాశాన్ని అభినవ్ ముకుంద్ సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. భారత్-శ్రీలంక జట్ల మధ్య గాలే వేదికగా బుధవారం తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగిన అభినవ్ ముకుంద్ 12 పరుగుల వద్ద అవుటయ్యాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా