మహేంద్రుడు మహిమలు ఒకటా, రెండా?
Published : July 07, 2022, 06:10
ఎంతో మంది కుర్రాళ్లను చాంపియన్లుగా తీర్చిదిద్దినా.. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ భారత్కు టీ20, వన్డే, వరల్డ్కప్, చాంపియన్స్ ట్రోఫీ అందించినా.. అతనికే సాధ్యమైంది. ఈ మహిమల ఇంద్రజాలికుడు.. ఇండియా క్రికెట్ దార్శనికుడు.. మహేంద్ర సింగ్ ధోనీ నేటి(జూలై 7) తో 41వ ఏట అడుగెడుతున్న సందర్భంగా ఈ భారత డైనమైట్కు జన్మదిన శుభాకాంక్షలు