By : Oneindia Telugu Video Team
Published : November 05, 2019, 11:30
Duration : 01:49
01:49
భూటాన్లో కోహ్లీ ఇవాళ మధాహ్నం సూపర్ 'V' ప్రారంభం
టీమిండియా కెప్టెన్ 'రికార్డుల రారాజు' విరాట్ కోహ్లీ మంగళవారం 31వ ఏట ప్రవేశించాడు. తన జీవితంలోని ఈ అద్భుతమైన రోజును సంతోషంగా గడపడానికి భార్య అనుష్క శర్మతో కలిసి విహారానికి వెళ్లాడు. భూటాన్లో బర్త్డే బాయ్ అనుష్కతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. బర్త్డే రోజును కోహ్లీ భూటాన్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అనుష్క ఇన్స్టాలో పోస్ట్ చేసింది.