By: Oneindia Telugu Video Team
Published : June 22, 2017, 03:30

కుంబ్లే స్థానాన్ని భర్తీ చేయడం కష్టం

Subscribe to Oneindia Telugu

టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన సంగతి తలిసిందే. కోచ్ పదవి నుంచి కుంబ్లే వైదొలిగిన విషయం తెలుసుకున్న పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ తమ అభిప్రాయాలను తెలిపారు. కుంబ్లే స్దానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమని మాజీ ఓపెనర్, ప్రస్తుతం కోచ్ రేసులో ఉన్న సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా