By: Oneindia Telugu Video Team
Published : October 06, 2017, 03:07

టీమిండియా భవిష్యత్తు ఆల్‌రౌండర్ పాండ్యానే.. - సెహ్వాగ్

Subscribe to Oneindia Telugu

యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా భవిష్యత్తులో టీమిండియా సూపర్ స్టార్‌గా ఎదుగుతాడని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గురువారం ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో సెహ్వాగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా