India
  • search
  • Live TV
ఇది ధోనీ పెట్టిన బిక్షే #HardikPandya
Published : June 07, 2022, 04:10
కెరీర్ ప్రారంభంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇచ్చిన మద్దతుతోనే తాను ఈ రోజు ఈ స్థాయికి చేరుకోగలిగానని స్టార్ ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే దారుణంగా విఫలమైన తనపై ధోనీ అపార నమ్మకం చూపించాడని తెలిపాడు. కెరీర్‌‌లో ఆడిన మూడు మ్యాచ్‌లకే ప్రపంచకప్ జట్టులోకి ఎంపిక చేసాడని గుర్తుచేసుకున్నాడు.

Tags: hardik pandya, ms dhoni, ipl 2022, ind vs sa, team india

Up Next
Recommended Videos
  • 45 minutes ago
    చిత్తూరు: జిల్లా క‌లెక్ట‌రేట్ స్పంద‌న‌కు 145 అర్జీలు... ఆ శాఖ‌కే అత్య‌ధికం
  • 2 hours ago
    రాజాం: పది తులాల బంగారం చోరీ
  • 4 hours ago
    PV Sindhu:కామన్వెల్త్ గేమ్స్‌లో 3 వ సింగిల్స్ పతకం
  • 4 hours ago
    300 అడుగుల మువన్నెల జెండా ప్రదర్శన ఎక్కడో తెలుసా?
  • 4 hours ago
    వాడంత వెధవ ఉండడు, సంచలనంగా మారిన నాగబాబు ట్వీట్
  • 4 hours ago
    భారత్ లో మరో కొత్త ఎయిర్ లైన్ ప్రారంభం
Follow Oneindia Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా