By: Oneindia Telugu Video Team
Published : July 12, 2017, 09:55

టీమిండియా ట్రెండ్ సెట్టర్ తనేనట... కాపీ కొడతానంటున్న పాండ్య

Subscribe to Oneindia Telugu


ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్‌ను ముగించుకుని టీమిండియా త్వరలో వెస్టిండిస్ నుంచి భారత్‌కు తిరిగి రానుంది. అయితే విండిస్ పర్యటనలో భాగంగా ఆదివారం జమైకాలోని కింగ్ స్టన్ వేదికగా జరిగిన ఏకైక టీ20లో కోహ్లీసేన 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా