By: Oneindia Telugu Video Team
Published : September 06, 2017, 10:23

సంచలనం: టిఆర్ఎస్‌లో అసంతృప్తి కాంగ్రెస్‌లోకి హరీష్ రావు

Subscribe to Oneindia Telugu

తెలంగాణ మంత్రి హరీష్ రావు గురించి కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.అధికార పార్టీలో ఉన్న మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా