By : Oneindia Telugu Video Team
Published : September 01, 2017, 04:15

MLA ని చితక్కొడుతున్న పోలీసులు ఎందుకో చూడండి ?

15 ఏళ్లనాటి అత్యాచార కేసులో 20 ఏళ్ల శిక్ష పడ్డ రాక్‌స్టార్ బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌..ఆయన గురించే ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుతోంది. ఐతే అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా గురువు బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ను పంచకుల సీబీఐ కోర్టు దోషిగా తేల్చి జైలుకు కూడా తరలించింది. దీంతో డేరా బాబా అనుచరులు పలు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. వీరివిధ్వంసం లో ఏంతో మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఐతే అనుచరుల ఆగడాలు ఆగిపోయాయి అనుకుంటే పొరపాటే. తాజాగా ఒక అనుచరుడు బాబా కి సపోర్ట్ చెయ్యడానికి వెళ్ళి తన్నులు తిన్నాడు. వివరాల్లోకి వెళ్తే హరియానా రాష్ట్రానికి చెందిన mla బాబా ని చూడాలి బాబా దీవెనలు అందుకోవాలి అంటూ పంచకుల ఆశ్రమం దగ్గర హంగామా చేసాడు. ఐతే సపోర్ట్ చేద్దామని వెళ్ళిన mla కి ఆర్మీ అదికారులు చుక్కలు చూపించారు. అతన్ని చితక్కొట్టి వదిలిపెట్టారు ఐతే కొడుతున్న సమయంలో కూడా ఆ mla అరుస్తూ డాన్స్ చేస్తూ ఇస్తామోచిన్నట్టు ప్రవర్తించటం గమనార్హం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా