By: Oneindia Telugu Video Team
Published : August 01, 2017, 05:40

ఉమెన్స్ సూపర్ సీరీస్ కి దూరమైన హార్మన్..

Subscribe to Oneindia Telugu

గాయం కారణంగా భారత మహిళా క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్ ఉమెన్స్ సూపర్ సిరిస్‌ టీ20కి దూరమైంది. ఇంగ్లాండ్ వేదికగా ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఈ లీగ్ జరగనుంది. ఈ లీగ్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ సుర్రే స్టార్స్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తోంది. ఇటీవలే ఇంగ్లాండ్‌లో ముగిసిన ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన రెండో సెమీ పైనల్లో ఆస్ట్రేలియాపై 171 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియా పైనల్‌కు అర్హత సాధించడంలో కౌర్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా