By: Oneindia Telugu Video Team
Published : April 24, 2017, 11:41

అడవికి రాజు దోనియా...?

Subscribe to Oneindia Telugu

మహేంద్ర సింగ్ ధోనిపై గతంలో విమర్శలు చేసిన పుణే ఓనర్ సోదరుడు హర్ష్ గోయెంకా తాజాగా అదే ధోనీపై ప్రశంసలు కురిపించాడు. శనివారంహైదరాబాద్‌ - పుణె మధ్య జరిగిన మ్యాచ్‌లో పుణె విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉత్కంఠ పోరులో, అవసరమైన సమయంలో, విలువైన ఇన్నింగ్స్‌తో ధోనీ పుణెకు విజయాన్ని అందించాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా