బ్రిటీష్ వాళ్లు ఏదీ చెబితే అది పాటించాల్సిన పని లేదు - హర్షా భోగ్లే
Published : October 01, 2022, 02:00
ఈ ఇంగ్లాండ్ వాళ్లు తాము తప్పుగా భావించే చట్టాన్ని.. మిగతా జట్లు కూడా ఆలోచించేలా చేశారు. అయితే క్రికెట్ చట్టాలు రూపొందించేటప్పుడు మాత్రం ఇలాంటి వాటిని వాళ్లు ఎందుకు అడ్డుచెప్పారో మాత్రం తెలియదు. శతాబ్దాలుగా క్రికెట్లో కొనసాగుతున్న ఇంగ్లాండ్ పెత్తనాన్ని ఆపేసి.. మిగతా జట్లను క్రికెట్ రూల్స్ ప్రకారం ఆడాలని మేల్కొల్పడం చాలా కష్టం. చట్టంలో క్లియర్ కట్‌గా ఏముందంటే.. బౌలర్ చేయి ఎత్తులో ఉండే వరకు నాన్ స్ట్రైకర్ తప్పనిసరిగా క్రీజు వెనకాలే ఉండాలి.' అని హర్ష భోగ్లే లా పాయింట్‌తో కొట్టాడు.