By: Oneindia Telugu Video Team
Published : October 06, 2017, 12:59

హనీప్రీత్ అరెస్ట్.. హర్యానా ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు..

Subscribe to Oneindia Telugu

డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ అరెస్ట్ వ్యవహారంపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె అరెస్ట్ విషయంలో పంజాబ్ పోలీసుల పాత్రపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా