By: Oneindia Telugu Video Team
Published : October 03, 2017, 06:09

గుర్మీత్ వీడియోలున్నాయి... తండ్రి తో సంబంధం పై ఏడ్చిన హనీప్రీత్... ఎట్టకేలకు అరెస్ట్..!

Subscribe to Oneindia Telugu

డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డేరా బాబాకు శిక్ష ఖరారు చేసినప్పటి నుంచి ఆమె అదృశ్యమయ్యారు. 38 రోజుల తర్వాత ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైలుకు వెళ్లిన తొలి నాళ్లలో డేరా బాబా హనీప్రీత్‌ను కలవరించాడు. ఇప్పుడు గుర్మీత్‌కు ఎంతో ఇష్టమైన ఆమెను పంజాబ్ పోలీసులు పంచకుల పోలీసులకు (హర్యానా) అప్పగించారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా