By: Oneindia Telugu Video Team
Published : April 21, 2017, 11:06

ఆమ్లా, మ్యాక్స్ వెల్ కుమ్మేశారుగా

Subscribe to Oneindia Telugu

ipl 10లో మరోసారి పరుగుల మోత మోగింది. గురువారం ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో పంజాబ్ విశ్వరూపం ప్రదర్శించింది. ప్రధానంగా ముంబై పై హషీమ్ ఆమ్లా, మ్యాక్స్ వెల్ ల పిడుగు పడింది. హషీమ్ ఆమ్లా, మ్యాక్స్ వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో పంజాబ్ 199 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా