By: Oneindia Telugu Video Team
Published : January 18, 2017, 12:22

హైకోర్టు తీర్పు అనంతరం హెచ్‌సిఏ ఫలితాలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు మంగళవారం నాడు ముగిశాయి. అధ్యక్ష బరిలో జీ వివేక్, విద్యుత్ జయసింహాలు ఉన్నారు. ఆరు పదవుల కోసం పద్దెనిమిది మంది పోటీ పడ్డారు. 218 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైకోర్టు తీర్పు అనంతరం విజేతను ప్రకటిస్తారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా