By : Oneindia Telugu Video Team
Published : February 07, 2017, 02:43

కేసీఆర్ పైన గండ్ర ఆగ్రహం

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు అభివృద్ధి పైన చిత్తశుద్ధి లేదనేందుకు కలెక్టర్ల రివ్యూ సమావేశమే కారణం అని కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. మన ఊరు - మన ప్రణాళికను రెండేళ్ల పాటు నిర్వీర్యం చేసి, ఇప్పుడు దానినే కలెక్టర్లకు చెప్పడం విడ్డూరమన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా