By: Oneindia Telugu Video Team
Published : March 31, 2017, 03:12

ద్విచక్ర వాహనాలపై భారీ డిస్కౌంట్‌!

Subscribe to Oneindia Telugu

ఎస్-3 వాహనాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఆటోమొబైల్ తయారీ కంపెనీలు తమ వద్ద ఉన్న ద్విచక్ర వాహనాలను వదిలించుకునేందుకు భారీ రాయితీలు ప్రకటించాయి. బీఎస్-3 కాలుష్య ప్రమాణాలు కలిగి ఉన్న వాహనాలను ఏప్రిల్ 1 నుంచి నిషేధిస్తూ సుప్రీంకోర్టు బుధవారం తీర్పు చెప్పింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా