By: Oneindia Telugu Video Team
Published : October 03, 2017, 12:21

భారీ వర్షానికి వణికిన... భాగ్యనగరం..!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్... భారీ వర్షానికి భాగ్యనగరం వణికింది. సోమవారం సాయంత్రం నుంచి కురుస్తోన్న వర్షానికి నగరవాసులు నరకం చవిచూశారు. రహదారులపై ఎక్కడికక్కడ నీరు చేరిపోవడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా