By: Oneindia Telugu Video Team
Published : October 09, 2017, 10:48

వాన దంచికొట్టడంతో.. హైదరాబాద్ అతలాకుతలం.. దుర్భరంగా జనజీవనం..

Subscribe to Oneindia Telugu

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేశాయి. వరద నీరు రహదారుల పైకి చేరడంతో చాలా చోట్ల రోడ్లు కుంగిపోతున్న పరిస్థితి. డ్రైనేజీలు కూడా దెబ్బతినడంతో కాలనీల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరవ్యాప్తంగా 135చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారుల పరిస్థితి దుర్భరంగా మారింది. కుంగిపోయిన రోడ్లను పూడ్చడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉండటంతో.. మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా