By: Oneindia Telugu Video Team
Published : October 21, 2017, 05:26

ఫ్యాన్స్ ఫిదా.. కోహ్లీ-అనుష్క కలిసి నటించిన వెడ్డింగ్ యాడ్..

Subscribe to Oneindia Telugu

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి ఓ యాడ్‌లో నటించాడని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాడ్‌లో వీరిద్దరి మధ్య లవ్ కెమిస్ట్రీ బాగుందని, యాడ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇనిస్టాగ్రామ్‌లో వైరల్ అయ్యాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా