By : Oneindia Telugu Video Team
Published : September 05, 2017, 10:23

బాలయ్య డౌన్.. డౌన్..: ఆమాత్రం ఓపిక లేదా?.. దున్నపోతులపై బాలకృష్ణ పేరు

సినిమాలతో బిజీగా గడిపే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఎప్పుడో గానీ అటువైపు తొంగిచూడటం లేదు. దీంతో సమస్యలతో అల్లాడుతున్న జనం ఎవరికి విన్నవించుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. రాక రాక.. హిందుపురానికి వచ్చినా స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకునేంత ఓపిక బాలకృష్ణ ఉండటం లేదన్న ఆరోపణ వినిపిస్తోంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా