Adivi Sesh హీరో అయ్యేందుకే విలన్ అయ్యా.. Hit 2 Team
Published : December 01, 2022, 02:40
అడివి శేష్ సినిమా సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ పోతోన్నాడు. సినిమా సినిమాకు తన స్టార్డం పెరుగుతూనే వస్తోంది. మేజర్ సినిమాతో అందరినీ మెప్పించిన అడివి శేష్.. ఇప్పుడు హిట్ సెకండ్ కేస్ అంటూ రాబోతోన్నాడు