• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : July 16, 2021, 06:30
    Duration : 02:33

    కరోనా థర్డ్ వేవ్ వచ్చేసింది.. WHO వార్నింగ్.. 111కి పైగా దేశాల్లో డెల్టావేరియంట్ !!

    కరోనా మహమ్మారి పై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోమారు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ కేసుల ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉన్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ గురువారం ప్రపంచాన్ని హెచ్చరించారు.దురదృష్టవశాత్తు మనం ఇప్పుడు కరోనా మూడవ వేవ్ యొక్క ప్రారంభ దశలో ఉన్నామని, అప్రమత్తంగా ఉండకుంటే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా