By: Oneindia Telugu Video Team
Published : July 31, 2017, 04:15

చర్మ కాంతిని పెంచే ఐదు హోం రెమెడీస్..

Subscribe to Oneindia Telugu

ఎండ, కాలుష్యం, కెమికల్స్, స్మోకింగ్, పోషకాల లోపం మరియు ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల చర్మం పాడవ్వవచ్చు. కారణమేదైనా చర్మం పాడవ్వడం వల్ల చర్మం నిర్జీవంగా, అలసటగా, కాంతిహీనంగా, డ్రైగా కనబడుతుంది. అలాంటి చర్మం తిరిగి పునరుత్తేజపరచాలంటే, తిరిగి కాంతివంతంగా మారాలంటే మీ వంటింట్లో లేదా ఫ్రింజ్ లో ఉండే కొన్ని పదార్థాలు సహాయపడుతాయి. వాటిని ఎంపిక చేసుకుని, ఉపయోగించుకోవడమే మీ వంతు.ఎండ, కాలుష్యం, ఒత్తిడి వల్ల డ్యామేజ్ అయిన మీ చర్మం స్థితిస్థాపకతను కోల్పోవడం వల్ల చర్మం వదులుగా, సాగినట్లు కనబడుతుంది. చర్మంలో కంటికి కనబడని చిన్న ఎలాస్టిక్ ఫైబరస్ కోల్పోవడం వల్ల చర్మం డ్యామేజ్ అవుతుంది. చర్మం కాంతివిహీనంగా, చూడటానికి అసహ్యంగా మారుతుంది. ఇటువంటి పరిస్థితి గురించి ఎక్కువ ఆలోచించి, స్ట్రెత్ తో చర్మంను మరింత డ్యామేజ్ చేసుకోకండి. ఇక్కడ మీకోసం 5 సింపుల్ టిప్స్ ఉన్నాయి. వీటిని ఫాలో అయితే చాలు జీవం కోల్పోయిన చర్మం తిరిగి పునరుత్తేజ పడుతుంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా